Panchayat Secretary Exam Primary Key was Released

Panchayat  Secretary Exam Primary was Released by APPSC .

Objections Starting Date : 26-Feb-2014 & Last Date :04-Mar-2014

PAPER-I    GENERAL STUDIES :: CLICK HERE

PAPER-II RURAL DEVELOPMENT :: CLICK HERE

VRO & VRA Final Key was Released

VRO & VRA Exam Final Key was Released by APPSC. in VRO one Question was cancelled and two answers has been given to one Question.

VRO Final Key:: Click Here

VRA Final Key:: Click Here

 

 

VRO & VRA Primary Key

VRO and VRA Exam Primary Key was released by APPSC. Candidates are allowed to file their objections, if any, only through (APPSC website) on-line http://www.apspsc.gov.in on the Answer Keys from 04/02/2014  to  06/02/2014 5-00 PM. Objections received after 5-00 PM on 06/02/2014 will not beentertained

VRO Primary Key : Click Here

VRA Primary Key : Click Here

Objections Link :: Click Here

పంచాయతీ సెక్రటరీల దరఖాస్తు గడువు పొడగింపు

*22 నుంచి 26 వరకు దరఖాస్తుల సమర్పణ
*ఫీజు చెల్లించడానికి చివరి తేది 24


పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే తేదీలను పొడగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 21 తేది నుంచి 24 వరకు ఫీజు చెల్లించి 22 నుంచి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. చివరి తేది ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తేదీలు పొడగించినట్లు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రకటన జారీ, జనవరి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ

* 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* ఫిబ్రవరి 23న రాత పరీక్ష

ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఏపీపీఎస్సీ డిసెంబరు 30న జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2677 కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి అవసరమైన రాత పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ జనవరి 4న ప్రారంభమై అదే నెల 22వ తేదీ వరకు కొనసాగుతుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల్ని అనుసరించి నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపడతారని, ధ్రువపత్రాల పరిశీలన తదుపరి చర్యలు జిల్లా స్థాయిలోనే జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

మిగతా వివరాల కొరకు   Notification

పంచాయతీ కార్యదర్శి పోస్టులకు త్వరలో ప్రకటన

APPSC logo-2013* ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్
ఈనాడు, హైదరాబాద్: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 30, 31 తేదీల్లో ప్రకటన జారీ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్ ‘ఈనాడుకు చెప్పారు. మొత్తం 2677 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. Continue reading

VRO and VRA Notifications are Released

VRO and VRA Notifications are Released all District Collectors Individually.

విద్యార్హతలు:

వీఆర్‌వో — ఇంటర్ లేదా సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు ఉన్న మూడేళ్ల డిప్లొమా
వీఆర్‌ఏ — పదోతరగతి లేదా తత్సమానం

District wise VRO Vacancy position

District wise vro vacancies

District wise VRA Vacancy position

District wise vra vacancies

VRO & VRA Notifications are Coming soon….

Revenue Department is Ready to give VRO and VRA Notifications with in 10 Days, So Aspirants Get Ready to Grab the Opportunity.vro notification